Telugu Cultural Association's 40th Anniversary Convention

Telugu Cultural Association's 40th Anniversary Convention TCA's నలభై ఏళ్ల సాంస్కృతిక సేవ వార్షికోత్సవ సంబరాలు.

12/19/2017

---నేడు ప్రపంచ వలసదారుల దినోత్సవం---

నేడు ప్రపంచ వలసదార్ల దినోత్సవం. కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషి తన మనుగడ సాగించేందుకు నిరంతర ప్రయాణం సాగించేవాడు, ఆ ప్రయాణంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి, నిరంతర యుద్ధం చేసే వాడు మనిషి, కాలం గడిచింది ఖండాలు, దేశాలు ఏర్పడ్డాయి, పాలకులు,పాలితులు ఏర్పాడ్డారు. మనిషి స్థిర జీవనం ఏర్పరుచుకోవటమే లక్ష్యంగా విశేష కృషి జరిగింది. మనిషికి తెలివితేటలు పెరిగాయి అభివృద్ధి పెరిగింది, కానీ నేటికీ మనిషి ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే, ఇప్పుడు మరొకడు తరిమితే ప్రయాణిస్తున్నాడు, ఒకప్పుడు ఆకలితో ప్రయాణిస్తే ఇప్పుడు భయంతో ప్రయాణిస్తున్నాడు, ఇప్పుడు కొట్లాటలు ఉన్నాయి తిండి కోసం కాదు అధికారం కోసం అహం నెగ్గించుకోవటం కోసం, ఇప్పుడు వేటలు ఉన్నాయి కానీ వేటాడేది జంతువుల్ని కాదు మనుషుల్ని , ప్రాణాల కోసం తీరాలు ధాటి సాగే ప్రయాణాల్లో ఆ ప్రాణాలే కోల్పోయే వాళ్ళు , ప్రాణమైన బంధాలను కోల్పోయి ఒంటరిగా మిగిలి జీవితాన్ని కోల్పోయే వాళ్ళు ఎందరో, ఈ ప్రపంచం వీరిని పట్టించుకోదు, వీరి ఆర్తనాదాలు ఎవ్వరికి వినిపించవు, కన్నీళ్లు ఎవ్వరికి కనిపించవు, ఈ ప్రపంచంలో మనిషికో మతం, మతానికో దేవుడు ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని కానీ మతం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని చెప్పే మనిషికి ఇది పట్టదు, మతమంటే దేవుడే అని నమ్మి ఆ దేవుడు ఎం చెప్పాడో మాత్రం కనీసం తెలుసుకోలేని స్థితిలోనే చాలామంది ఉన్నాం, మతం పేరుతోనో మరో పేరుతోనో జరిగే దారుణ మారణకాండ తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు అరచేతే పట్టుకుని వలస బాటపడుతున్నారు, ఈ క్రమంలో కిక్కిరిసిన పడవలలో వెళ్తూ పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, వీరిలో అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా ఉండటం గుండెల్ని పిండేసే విషయం, ఈ సంఘటనల గురించి ఒక్క సారి మనసుతో ఆలోచిస్తే కన్నీటి పర్యంతం కావటం ఖాయం, ఇకనైనా మారదాం సాటిమనిషిని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, చేతనైతే ఆకలి తీరుద్దాం, సర్వం కోల్పోయి మనం వైపు పుట్టెడు బాధతో పొట్టచేత పట్టుకుని వచ్చిన వారిని మన మాటలతో, చేతలతో అవమానపరచకుండా సాటి మనిషిగా వారి కష్టాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం, వారిని ఆదరించే ప్రయత్నం చేద్దాం.

Greetings to All Houston Families ....Last three months we all are worked so hard to bring our beloved TCA 40th annivers...
09/02/2016

Greetings to All Houston Families ....
Last three months we all are worked so hard to bring our beloved TCA 40th anniversary convention to look like this today.
Today is the big day. Looking forward to seeing you all at Marriott Convention Center.
Thank you for being with us and supporting all the way until now to give your moral support & financial support as well.
HOUSTON TELUGU's BIG DAY & a historic day starts in a GRAND WAY this evening...
Requesting everyone to come & enjoy TCA's hospitality. Please bring your friends & families.
WE ARE STATING WITH BANQUET, SEE YOU ALL AT THE VENUE ... !!!

First come first serve... Don't wait too long , you will miss chance to get blood tests... It's FREE... FREE...FREE.... ...
08/31/2016

First come first serve... Don't wait too long , you will miss chance to get blood tests... It's FREE... FREE...FREE.... No insurance necessary.... No apt necessary... It's in Marriott only... Thanks again Drs. Surya Raghutu Garu & Manjula garlu .. 👏👏👏👏👏👏👍👍👍👍👍

Sped $50 for convention ticket and get $500 worth of health screening tests for free at our TCA convention. Thanks to Surya Raguthu garu and Manjula Raguthu garu for their support.

Hello Dear Telugu Families, Another unanimous donor from Houston donating $2,500 for our TCA 40th anniversary and he wan...
08/30/2016

Hello Dear Telugu Families, Another unanimous donor from Houston donating $2,500 for our TCA 40th anniversary and he wants us to give away few tickets for Sep 3rd and Sep 4th with the following restrictions: a) Change your Facebook Profile Pic with TCA40 logo b) Tag minimum 10 of your friends who are based out of Houston c) Only one ticket per family. Please send an email to [email protected] with the screenshot. First come first serve.

Listen to song-bits of award-winning short film ‘D DAY’ - a debut attempt with local talent that’s on its way to TCA40. ...
08/29/2016

Listen to song-bits of award-winning short film ‘D DAY’ - a debut attempt with local talent that’s on its way to TCA40. Like/comment/share it - so we all can get motivated to make such entertaining attempts, right here on our adopted land… ఖండఖండాంతరాలు దాటినా - మన కట్టుబాట్లు మారునా!
దేశదేశాలెన్ని తిరిగినా - దిశానిర్దేశాలు మారునా!
బతుకుతెరువు మార్గాలు మారినా - భక్తిరసహృదయాలు మారునా!! ......
ఇదేనా సంస్కృతి! ఇదేనా సంప్రదాయం!!!

These song bits are part of our debut short film "D Day: Desi Dad and the Americanized Youth". For English subtitles of Telugu Lyrics, check below... Copyright:…

Sri Azmeera Chandulal garu, Honorable Minster of State Tourism & Culture, Telangana accepted our invite to be a chief gu...
08/28/2016

Sri Azmeera Chandulal garu, Honorable Minster of State Tourism & Culture, Telangana accepted our invite to be a chief guest in TCA40 Conversion.

Warm welcome from Executive and Convention Committee.

Purchase tickets at:
https://mycity.sulekha.com/tca/registration.aspx

With the reduced prices, there is a huge demand for both banquet and convention tickets. Hurry to reserve your ticket, w...
08/27/2016

With the reduced prices, there is a huge demand for both banquet and convention tickets. Hurry to reserve your ticket, we have only few banquet tickets available!!!!!!!!!!

We will close the registrations once we reach the hall capacity.
Reach out to one of the Convention Board members or buy them on Sulekha
http://events.sulekha.com/tca-40th-anniversary-convention-2…

Best Wishes,
TCA 40th Anniversary Convention Board

TCA Convention Short Film Contest:FYI - Award winning short film "D-Day" is going to screen during our convention.
07/19/2016

TCA Convention Short Film Contest:
FYI - Award winning short film "D-Day" is going to screen during our convention.

Chairs and Co-Chairs meet !!
07/18/2016

Chairs and Co-Chairs meet !!

Address

1601 Lake Robbins Drive
The Woodlands, TX
77380

Opening Hours

Friday 5pm - 1am
Saturday 9am - 1am
Sunday 9am - 1am

Alerts

Be the first to know and let us send you an email when Telugu Cultural Association's 40th Anniversary Convention posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Cultural Association's 40th Anniversary Convention:

Share