26/04/2025
🙏🏻 🌺 సాయిరాం 🌺 🙏🏻
24/04/25 గురువారం నాడు ఉదయం 8.30 నుండి 11 గంటల వరకూ మన మందిరంలో
Dr P.గోపాలరావు, Dr సునీత గార్ల
జ్యోతీ నర్సింగ్ హోమ్ వారి సహాయసహకారలతో ఉచితంగా థైరాయిడ్ పరీక్షలు నిర్వహించబడినవి.
ఈ అవకాశమును మొత్తము 150 మంది గురుబంధువులు సద్వినియోగం చేసుకున్నారు.