27/02/2015
Boy; నేను అందంగా ఉన్నానా?
girl; లేవు.....
Boy: నాతో కలిసి జీవిస్తావా?
girl; లేదు.........
Boy;నేను నిన్ను వొదిలేసిపోతే ఏడుస్తావా?
Girl: లేదు.......
The boy was very sad at that time.....then the girl said.....
ఆప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి బుగ్గమీద ముద్దుపెట్టుకుని ఇలా అంది....
"' నీవు అందంగా కాదు.........చాలా అందంగా ఉన్నావు........
నీతో కలిసి జీవించను..........నీకోసమే జీవిస్తాను........
నీవు నన్ను వొదిలిపోతే ఏడవను రా! నాకోసం నా చుట్టూ పదిమంది నన్ను చూసి
ఏడ్చేల చేస్తానురా! నువ్వంటే నాకు ప్రాణం. "
నిజమైనప్రేమంటే ఇదే కదా! నచ్చితే లైక్ చేయండి.........