06/09/2026
🙏✨ Today Night Family Prayer ✨🙏
📖 Bible Reading
Ephesians 6:1–10
Loya Brothers
🌿 “దేవుని యందు భయము కలిగియుండుట జ్ఞానమునకు మూలము.” 🙏
ఈ రాత్రి మా కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, ఆయన కృపకు మరియు ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ❤️
Thank You Lord! 🙏✝️