07/02/2026
ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే నిన్ను దే...రు సార్
నీజాయితిగా వున్నావు అనుకున్న,నువ్వు సీటు కోసం ఇలా దిగజారిపోతావు అనుకోలేదు సారూ...
మేము పార్టీలు మారలేము మీకు లాగా..
మేము మాటలు మార్చలేము నీకు లాగా..
అభిమానాన్ని చంపుకోలేక అందిరితో అవమానాలు పడ్తున్నాము...,😣