25/06/2025
ఒంగోలు విష్ణు ప్రియ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ యూనినాన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) ఏర్పాటుచేసిన రాష్ట్ర 36వ మహాసభలు కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల అభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్ విజయకుమార్ గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, APUWJ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఐ.వి సుబ్బారావు గారు, మారిటైం బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, ఇండియా జర్నలిస్ట్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, APUWJ రాష్ట్ర నాయకులు శ్రీ చందు జనార్దన్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.