05/10/2022
హిందూ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.
ఈ సందర్భంగా మీపై శ్రీ రాముని అశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
#విజయదశమి_శుభాకాంక్షలు
Happy Dussehra!!
May God Ram keep lighting your path of success and may you achieve victory in every phase of life.