popcorn theatre

popcorn theatre To promote theatre activity in a scientific manner.

🚨 Upcoming Actors ki Good News! 🎭 Hyderabad lo, we're conducting an intensive Acting Workshop to kickstart your career!S...
11/04/2026

🚨 Upcoming Actors ki Good News! 🎭 Hyderabad lo, we're conducting an intensive Acting Workshop to kickstart your career!
Stop waiting for the right moment. The time to train is NOW. Learn the fundamentals, build your confidence, and step into the spotlight!

📅 Date: 12th April, 2026. Time: 10am to 2pm.
📍 Location: Paidi Jairaj Preview Theatre, 2nd Floor, Ravindra Bharathi, Hyderabad.

📞 For Registration: 9948625580 (Seats filling fast!)

*కోటాలా నటించాలన్నదే నా కోరిక*సమోసా తింటావా.. శిరీషా!’ అంటూ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు సినీనటుడు తిరువీర్‌. ఎలాంటి బ్...
16/11/2025

*కోటాలా నటించాలన్నదే నా కోరిక*

సమోసా తింటావా.. శిరీషా!’ అంటూ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు సినీనటుడు తిరువీర్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే.. ఇండస్ట్రీకి వచ్చి, విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిగ్రీలో ఉన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ఫిక్సయి.. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అవతారమెత్తాడు.అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా టీటౌన్‌లోకి అడుగుపెట్టాడు. ‘బొమ్మల రామారం’తో మల్లేశ్‌గా తెరపై సందడిచేశాడు. ఆ తర్వాత లలన్‌ సింగ్‌గా జార్జిరెడ్డితో తలపడి.. ‘మసూద’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’తో ప్రేక్షకులను రిపీటెడ్‌గా థియేటర్లకు రప్పిస్తున్నాడు. తెలుగు సినీపరిశ్రమలో ‘కోట శ్రీనివాసరావు’లా అన్నిరకాల క్యారెక్టర్లు చేయాలన్నదే తన కోరికని చెబుతున్నాడు. ఈ సందర్భంగా థియేటర్‌ ఆర్టిస్ట్‌ నుంచి ఆన్‌స్క్రీన్‌ వరకు సాగిన తిరువీర్‌ ప్రయాణం ఆయన మాటల్లోనే..

అమ్మానాన్నల రెక్కల కష్టమే నన్ను మంచి నటుణ్ని చేసింది. మాది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ దగ్గర మామిడిపల్లి గ్రామం. అమ్మ పేరు వీరమ్మ. నాన్న వెంకటరెడ్డి. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముణ్ని నేను. నా చిన్నప్పుడే ఊళ్లో పొలాలన్నీ అమ్ముకొని వలసకూలీలుగా మారి.. కాటేదాన్‌లో స్థిరపడ్డాం. హైదరాబాద్‌ కల్చర్‌కు అలవాటు పడిన నేను.. సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌, యాక్టింగ్‌ను నా లక్ష్యంగా మార్చుకున్నా. దానికితోడు సిటీ కాలేజీలో ఎప్పుడుచూసినా ఏదో ఒక షూటింగ్‌ జరుగుతుండేది. ఆ ప్రభావం నామీద బలంగా పడింది. యాక్టింగ్‌ నేర్చుకోవాలనే కోరిక చాలా ఉండేది. కానీ, డబ్బులు పెట్టి నేర్చుకునేంత స్తోమత లేక వెనుకడుగు వేశాను.

*థియేటర్‌ ఆర్టిస్ట్‌గా*
నా ఇష్టాలు తెలిసిన మిత్రులు కొంతమంది యాక్టింగ్‌ నేర్చుకోవాలంటే తెలుగు యూనివర్సిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులో చేరమని సలహా ఇచ్చారు. అలా రెండేండ్ల థియేటర్‌ ఆర్టిస్ట్‌ కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నా. కోర్సు పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాలను వెతుక్కుంటూనే కొన్నిరోజులు ఫ్రీలాన్సర్‌గా, ఎఫ్‌ఎం ఆర్జేగా పనిచేశా. నాటకరంగం మీద ఇష్టంతో టాక్స్‌ ఫ్రీ, కిషోర్‌ శాంతభాయ్‌ కాలే, న్యూ భారత్‌ కేఫ్‌, బర్భరీకుడు, కొణతం దిలీప్‌ తెలుగులోకి అనువాదం చేసిన ఒక దళారి పశ్చాత్తాపం వంటి 50కి పైగా నాటకాల్లో వివిధ రకాల పాత్రలు వేసి జనాలను మెప్పించా. 2016 వరకు నాటకరంగానికి ఫుల్‌టైం పనిచేసినా, ఈ తర్వాత నుంచి 2022 వరకు సమయం ఉన్నప్పుడు మాత్రమే పాల్గొనేవాణ్ని.

*అందుకే ఆఫ్‌స్క్రీన్‌పై..*
ఒకవైపు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మంచిపేరు వచ్చినా, మనసంతా సినిమాలపైనే ఉండేది. ఎప్పుడెప్పుడు స్క్రీన్‌మీద నన్ను నేను చూసుకుంటానా!? అని ఆశగా ఎదురుచూసేవాణ్ని. మా కాలేజీ సీనియర్‌ ఖాజాపాషా ‘డాటర్‌ ఆఫ్‌ వర్మ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసి, అందులో నన్ను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయమని నా ఫ్రెండ్స్‌ సలహా ఇచ్చారు. ఈ పని ఆఫ్‌ది స్క్రీన్‌ అని తెలిసినా అవకాశాలకోసం తప్పలేదు. ఖాజాపాషాతో కలిసి పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని ఆ సినిమాకు ఓకే చెప్పా. సిద్ధార్థ్‌, రవితేజ లాంటి హీరోలు కూడా ఒకప్పుడు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌నుంచే వచ్చారని గుర్తుచేసుకుంటూ నన్ను నేను మోటివేట్‌ చేసుకున్నా. చాలా సినిమాలకు ఆడిషన్స్‌ ఇచ్చినా కూడా అంత త్వరగా అవకాశాలు రాలేదు. పట్టువిడవకుండా ప్రయత్నిస్తున్న సమయంలోనే.. ‘ఏం మంత్రం వేశావే’లో తొలి అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో 2016లో ‘బొమ్మల రామారం’ సినిమాతో మల్లేష్‌గా తొలిసారి స్క్రీన్‌పై కనిపించా. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా జార్జిరెడ్డి సినిమాతోనే నేనంటే చాలామందికి తెలిసింది.

*రెండోవారం కూడా సక్సెస్‌ఫుల్‌గా*
ఒకరోజు ఉస్తాద్‌ సినిమా డైరెక్టర్‌ ఫోన్‌ చేసి ‘నాకు తెలిసినవాళ్ల దగ్గర ఒక కథ ఉంది వింటావా!?’ అని అడిగితే రమ్మన్నాను. విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఆ కథలోని సంఘటనలన్నీ మనం నిత్యం ఎదుర్కొనేవే! జనాలకు కచ్చితంగా నచ్చుతుందని వెంటనే ఒకే చెప్పాను. సక్సెస్‌ కంటే ముందు నా హ్యాపీనెస్‌ను కోరుకుంటా. అందుకే ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’లో నటించేందుకు ఒప్పుకొన్నా. అంతే కాకుండా, ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గానూ ఉన్నా. రెమ్యునరేషన్‌ తీసుకోకుండా లాభం వస్తే ఇవ్వండని చెప్పా. కేవలం 35 రోజుల్లోనే షూటింగ్‌ మొత్తం పూర్తిచేశాం. గతంలో ‘1978 పలాస’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీకాకుళం యాసను నేర్చుకున్నాను కాబట్టి ఈ సినిమాకు ఆ యాసలో ఇమిడిపోయాను. సినిమా విడుదల కాగానే ప్రేక్షకులు బాగా ఆదరించారు. టాలీవుడ్‌లోని ప్రముఖులు ఫోన్లు చేస్తూ, ట్వీట్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విడుదలైన రెండోవారం కూడా సినిమా థియేటర్లలో ఉందంటే.. జనాలు అంతలా ఆదరిస్తున్నారన్నమాట. ఇక్కడ రానా గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన షూటింగ్‌ బిజీలో ఉండి కూడా ఫోన్‌చేసి మరీ అభినందించారు. ఇప్పుడే కాదు, నాకు ఆయన చాలా విషయాల్లో సపోర్టుగా నిలిచారు.

*సాహిత్యంతో సోపతి*
నా సక్సెస్‌లో నా భార్య కూడా భాగమే. తన పేరు కల్పనా రావు. వాళ్లది కరీంనగర్‌. ఆటోమొబైల్‌ ఇండస్త్రీలో పనిచేస్తుంది. 2023లో స్నేహితుల ద్వారా మా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2024లో పెండ్లితో ఒక్కటయ్యాం. తన కంపెనీలో అంతమందిని డీల్‌చేయడం వల్ల నా ఒక్కణ్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆమెకు చిన్న విషయం. షూటింగ్‌ బిజీలో తిండిని అశ్రద్ధ చేస్తే, తినేవరకూ పట్టుబడుతుంది. అర్థం చేసుకునే అర్ధాంగి తను. సమయం దొరికితే ట్రావెలింగ్‌కు వెళ్తాం! ఇంట్లో ఖాళీగా ఉండటం నాకు నచ్చదు. సాహిత్యపు మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్లు నిర్వహించే కవిసంగమం లాంటి కార్యక్రమాలకు వెళ్లేవాణ్ని. ఒకప్పుడు పుస్తకాలు చదవడం అలవాటు. ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నా.

*జోలపాటలా..*
సినిమాల మీద ఇష్టంతో నా మొదటి సినిమాకు తక్కువ రెమ్యునరేషన్‌ అయినా పనిచేశా. సినిమాను నమ్ముకున్నాను కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ఇప్పటివరకు నేను చేసిన 11 సినిమాల్లో ఆడిషన్‌ లేకుండా రెండు సినిమాల్లో మాత్రమే నటించా. అందులో ఒకటి మసుధ, రెండోది ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో. భవిష్యత్తులో కోటా శ్రీనివాసరావు, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌ లాగా అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా కోరిక. టాలీవుడ్‌ అనే కాకుండా అవకాశాలు వస్తే ఎక్కడైనా పనిచేస్తా. అమ్మజోలపాటలా హాయిగా ఊ కొట్టించే కథలు ఉంటే.. నటించే అవకాశం అస్సలు మిస్‌ చేసుకోను. టాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్నోళ్లకు ఎప్పుడూ పనుంటది.

*వాళ్లపేరుతో కలిసిపోయి*
నా అసలు పేరు తిరుపతి రెడ్డి. అమ్మ వీరమ్మ మీద ప్రేమతో.. నాకు యాక్టింగ్‌లో మార్గదర్శిగా నిలిచిన నా సీనియర్‌ రఘువీర్‌ మీద అభిమానంతో.. వాళ్లిద్దరి పేర్లను నా పేరుతో కలుపుతూ ‘తిరువీర్‌’ అని పెట్టుకున్నా. కానీ ఇప్పటికి చాలామంది నేను కనిపిస్తే ‘పరేషాన్‌’ సినిమాలోని ‘సమోసా తింటావా శిరీషా’ డైలాగ్‌ను గుర్తు చేస్తుంటారు. లలన్‌ సింగ్‌, మసుధ హీరో అనికూడా పిలుస్తుంటారు.

-రాజు పిల్లనగోయిన

https://www.ntnews.com/cinema/thiruveers-journey-from-theatre-artist-to-on-screen-2212450

Under the joint supervision of Sri Annapurna Creations, Vinod Film Academy, and Popcorn Theatre, a one-day acting worksh...
24/10/2025

Under the joint supervision of Sri Annapurna Creations, Vinod Film Academy, and Popcorn Theatre, a one-day acting workshop for aspiring actors was successfully held on October 16, 2025, at the Paidi Jairaj Preview Theatre, Ravindra Bharathi, Hyderabad.

The event was graced by prominent film personalities including actor Kishore Das, Vinod Film Academy founder and actor Nuvvulu Vinod Kumar, and directors Thallada Sai Krishna, Satish, and Pranayraj Vangari as chief guests. Around 80 aspiring actors enthusiastically participated in the workshop.

Actor Kishore Das said: “Acting is not just about standing in front of a camera; it’s a disciplined art form. Those who wish to enter the film industry must first learn the nuances of acting. Success comes when you can truly own and portray any character you’re given. If you work hard and stay disciplined, opportunities will definitely come your way.”

Vinod Film Academy founder and actor Nuvvulu Vinod Kumar stated: “Cinema is an incredible platform, but perseverance is essential to sustain in this field. Our academy not only teaches acting techniques but also guides youth about the kinds of opportunities available in the industry and how to pursue them. Every artist should set a clear goal and work hard to achieve it.”

Director Thallada Sai Krishna remarked: “As directors, what we expect from actors is skill and dedication. Newcomers should not be drawn only to the glamour side of cinema; they must respect acting as a serious profession. Understanding how directors choose scripts and characters will help aspiring actors a great deal.”

Director Satish added: “Today’s film industry is welcoming fresh talent. However, apart from acting, qualities like punctuality and discipline are equally important for success. To sustain in the industry, one must continuously practice and remain eager to learn new things.”

Director Pranay Raj Vangari said: “In this era of evolving technology, actors should keep upgrading their skills. They should explore new platforms such as short films and web series to showcase their talent. Focus on selecting strong characters and good scripts—when effort meets luck, success is inevitable.”

Throughout the workshop, the guests provided valuable guidance to the participants on several aspects of acting, including character immersion, voice modulation, expression of emotions, and overall performance techniques.

At the conclusion, certificates were awarded to all 80 participants, and the organizers expressed their happiness over the successful completion of the event.

https://www.thehansindia.com/cinema/acting-aspirants-gain-industry-insights-at-one-day-workshop-in-hyderabad-1015943

వన్ డే యాక్టింగ్ వర్క్‌షాప్ విజయవంతంశ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్...
17/10/2025

వన్ డే యాక్టింగ్ వర్క్‌షాప్ విజయవంతం

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2025, అక్టోబరు 16న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఔత్సాహిక నటీనటుల కోసం ఒక రోజు యాక్టింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు కిషోర్ దాస్, వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్, నటులు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ, సతీష్, ప్రణయ్ రాజ్ వంగరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులు ఈ వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖ సినీ నటులు కిషోర్ దాస్ మాట్లాడుతూ... "నటన అనేది కేవలం కెమెరా ముందు నిలబడటం కాదు, అది ఒక సాధన. కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకునే వారు ముందుగా నటనలో మెళకువలు నేర్చుకోవాలి. ఏ పాత్రనైనా మన సొంతం చేసుకునే విధంగా ప్రదర్శించగలిగితేనే మీరు విజయం సాధిస్తారు. కష్టపడితే అవకాశాలు తప్పక వస్తాయి. సరైన వేదికను ఎంచుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలి" అన్నారు.

వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్, నటులు నువ్వుల వినోద్ కుమార్ మాట్లాడుతూ... "సినిమా రంగం అనేది అద్భుతమైన వేదిక. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే పట్టుదల చాలా ముఖ్యం. నటనలో మెళకువలు నేర్పించడంతో పాటు, పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా ప్రయత్నించాలి అనే విషయాలపై మా అకాడమీ ఎప్పుడూ యువతకు మార్గదర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి" అన్నారు.

దర్శకులు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ... "దర్శకుడిగా మేము నటుల నుండి కోరుకునేది నైపుణ్యం, అంకితభావం. కొత్త నటీనటులు కేవలం గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా, నటనను ఒక వృత్తిగా గౌరవించాలి. ముఖ్యంగా, మంచి కథ, పాత్ర ఎంపికలో దర్శకులు ఎలాంటి అంశాలను పరిశీలిస్తారో తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది" అన్నారు.

దర్శకులు సతీష్ మాట్లాడుతూ... "నేటి సినిమా రంగం కొత్త ప్రతిభను ఆహ్వానిస్తోంది. అయితే, కేవలం నటన మాత్రమే కాకుండా, సమయపాలన, క్రమశిక్షణ వంటి అంశాలు కూడా ఇక్కడ విజయానికి కీలకం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నిరంతర అభ్యాసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం అవసరం" అన్నారు.

దర్శకులు ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ... "టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో, నటీనటులు కూడా తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ వంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లలో తమ ప్రతిభను చాటుకోవాలి. మంచి పాత్రలు, మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకోవడంలో దృష్టి పెట్టండి. అదృష్టం, కృషి కలిస్తే విజయం మీదే" అన్నారు.

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అతిథులు, ఔత్సాహిక నటీనటులకు నటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత్రలో లీనమవడం, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాలను పలికించడం వంటి అనేక అంశాలపై విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం, వర్క్‌షాప్‌లో పాల్గొన్న దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. నిర్వాహకులు ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Under the joint supervision of Sri Annapurna Creations, Vinod Film Academy, and Popcorn Theatre, a one-day acting workshop for aspiring actors was successfully held on October 16, 2025, at the Paidi Jairaj Preview Theatre, Ravindra Bharathi, Hyderabad.

The event was graced by prominent film personalities including actor Kishore Das, Vinod Film Academy founder and actor Nuvvulu Vinod Kumar, and directors Thallada Sai Krishna, Satish, and Pranayraj Vangari as chief guests. Around 80 aspiring actors enthusiastically participated in the workshop.

Actor Kishore Das said: “Acting is not just about standing in front of a camera; it’s a disciplined art form. Those who wish to enter the film industry must first learn the nuances of acting. Success comes when you can truly own and portray any character you’re given. If you work hard and stay disciplined, opportunities will definitely come your way.”

Vinod Film Academy founder and actor Nuvvulu Vinod Kumar stated: “Cinema is an incredible platform, but perseverance is essential to sustain in this field. Our academy not only teaches acting techniques but also guides youth about the kinds of opportunities available in the industry and how to pursue them. Every artist should set a clear goal and work hard to achieve it.”

Director Thallada Sai Krishna remarked: “As directors, what we expect from actors is skill and dedication. Newcomers should not be drawn only to the glamour side of cinema; they must respect acting as a serious profession. Understanding how directors choose scripts and characters will help aspiring actors a great deal.”

Director Satish added: “Today’s film industry is welcoming fresh talent. However, apart from acting, qualities like punctuality and discipline are equally important for success. To sustain in the industry, one must continuously practice and remain eager to learn new things.”

Director Pranay Raj Vangari said: “In this era of evolving technology, actors should keep upgrading their skills. They should explore new platforms such as short films and web series to showcase their talent. Focus on selecting strong characters and good scripts—when effort meets luck, success is inevitable.”

Throughout the workshop, the guests provided valuable guidance to the participants on several aspects of acting, including character immersion, voice modulation, expression of emotions, and overall performance techniques.

At the conclusion, certificates were awarded to all 80 participants, and the organizers expressed their happiness over the successful completion of the event.

🚨 Upcoming Actors ki Good News! 🎭 Hyderabad lo, we're conducting an intensive Acting Workshop to kickstart your career!S...
16/10/2025

🚨 Upcoming Actors ki Good News! 🎭 Hyderabad lo, we're conducting an intensive Acting Workshop to kickstart your career!

Stop waiting for the right moment. The time to train is NOW. Learn the fundamentals, build your confidence, and step into the spotlight!

📅 Date: 16th October, 2025.
📍 Location: Paidi Jairaj Preview Theatre, 2nd Floor, Ravindra Bharathi, Hyderabad.

📞 For Registration: 9948625580 (Seats filling fast!)

🎬 popcorn theatre Presents🎭   – Unlock the   in You!🗓️ Date: July 12th, 2025⏰ Time: 10:00 AM to 2:00 PM📍 Venue: Kala Mar...
13/07/2025

🎬 popcorn theatre Presents

🎭 – Unlock the in You!

🗓️ Date: July 12th, 2025
⏰ Time: 10:00 AM to 2:00 PM
📍 Venue: Kala Maruthi Vedika, 1st Floor,
Sri Thyagaraya Gana Sabha, Chikkadpally, Hyderabad.

🎬 popcorn theatre Presents🎭   – Unlock the   in You!🗓️ Date: July 12th, 2025⏰ Time: 10:00 AM to 2:00 PM📍 Venue: Kala Mar...
11/07/2025

🎬 popcorn theatre Presents

🎭 – Unlock the in You!

🗓️ Date: July 12th, 2025
⏰ Time: 10:00 AM to 2:00 PM
📍 Venue: Kala Maruthi Vedika, 1st Floor,
Sri Thyagaraya Gana Sabha, Chikkadpally, Hyderabad

🎟️ Limited Seats Only – Register Now!
📞 Call/WhatsApp for Registration:
📱 93460 25367 | 81426 75206

Don’t miss this golden opportunity to learn from industry experts and step into the world of cinema!

Address

Hyderabad

Telephone

+919948152952

Website

Alerts

Be the first to know and let us send you an email when popcorn theatre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to popcorn theatre:

Share