28/11/2025
15 చుక్కలు × 8 వంచెలు ✨🪔
చిన్న చుక్కలతో మొదలై… అందమైన కళగా మారిన మన సంప్రదాయం 🌸
ఇంటి ముందు పండుగ వెలుగును రేఖలతో పంచే అందం 🎨💛
సింపుల్ గా కనిపించినా…
ప్రతి గీతలో పర్ఫెక్ట్ సిమెట్రీ, ప్యూర్ ట్రెడిషన్ 💫👌