11/05/2026
వనామి కల్చర్ ని ప్రారంభించే ముందు చెరువులోని మట్టి నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. కల్చర్ మొదలుపెట్టిన కొన్ని రోజుల తరువాత చెరువులో మినరల్స్ లోపించి, నీటి నాణ్యత తగ్గి, రొయ్యల్లో లూజ్ షెల్, మజిల్ క్రాంప్స్, మౌల్టింగ్ సమస్యలు అధికమై కల్చర్ లో ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి. మీ వనామి కల్చర్ లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..? మినరల్స్ విత్ ప్రోబయోటిక్స్ తో కలగలిసిన నాణ్యమైన ప్రోడక్ట్ ని చెరువులో అప్లై చెయ్యాలి. ప్రోడక్ట్ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీలేకుండా మెరైన్ ఆక్వా టెక్నాలజీస్ వారు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త ప్రోడక్ట్ "స్టార్ మిన్." మినరల్స్ విత్ ప్రోబయోటిక్స్ తో తయారుచేయబడి, రొయ్యల్లో వచ్చే లూజ్ షెల్ & మౌల్టింగ్ సమస్యల్ని వేగంగా తగ్గించి, కల్చర్ లో మరణాలు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా.. కల్చర్ లో అధిక దిగుబడినిస్తుంది. అందుకే, ప్రతి ఆక్వా రైతు చెరువులో స్టార్ మిన్ ని తప్పకుండా అప్లై చెయ్యాలి.
"చెరువు నాణ్యతని, కల్చర్ వృద్ధిని పెంచే ఎలైట్ కాంబినేషన్ - స్టార్ మిన్."