Chinna Cumbum Village

Chinna Cumbum Village మన ఊరు మన జ్ఞాపకాలు

🙏 దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళుతున్నారా…?🎫 ఫ్రీ దర్శనం పూర్తి గైడ్ 2026తిరుపతి వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడే సమాచ...
28/04/2026

🙏 దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళుతున్నారా…?

🎫 ఫ్రీ దర్శనం పూర్తి గైడ్ 2026
తిరుపతి వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడే సమాచారం ఇది. ముందుగా టికెట్ బుక్ చేయకపోయినా ఎలా దర్శనం పొందాలో తెలుసుకోండి 👇

🎫 ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు?

1️⃣ విష్ణు నివాసం (Railway Station దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి టోకెన్స్ ఇస్తారు.

2️⃣ శ్రీనివాసం (Bus Stand దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి దర్శనం టోకెన్స్ ఇస్తారు.

3️⃣ భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి
👉 SSD టోకెన్స్
👉 దివ్య దర్శనం టోకెన్స్ (మెట్లు మార్గం భక్తులకు)

🏨 తిరుమలలో OFFLINE రూమ్స్
📍 CRO Office
⏰ ఉదయం 6 AM – రాత్రి 10 PM వరకు రూమ్స్ ఇస్తారు.

🔐 ఫ్రీ లాకర్స్ లభించే ప్రదేశాలు
• యాత్రి సదన్
• శ్రీ పద్మనాభ నిలయం
• వెంకటాద్రి నిలయం
• విష్ణు నివాసం
• శ్రీనివాసం

🪜 తిరుమల మెట్లు మార్గం సమాచారం

🛕 అలిపిరి మెట్టు మార్గం
⏰ ఓపెనింగ్ : 4 AM – 9:30 PM
👣 మెట్లు : 3550
📏 దూరం : 9 KM
⏱️ సమయం : 3 – 5 గంటలు

🛕 శ్రీవారి మెట్టు మార్గం
⏰ ఓపెనింగ్ : 6 AM – 6 PM
👣 మెట్లు : 2380
📏 దూరం : 2.1 KM

👉 దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నవారు 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించాలి

👶 సుపథం దర్శనం (చంటి పిల్లలతో)
🕛 ప్రతిరోజూ 12 PM – 6 PM వరకు ప్రత్యేక దర్శనం
తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్
• బేబీ Birth Certificate
• తల్లిదండ్రుల ఆధార్
• అన్న/అక్క ఉంటే వారి ఆధార్

🍛 శ్రీవారి నిత్య అన్నదానం
📍 శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం
🍽️ టిఫిన్ : 8 AM – 10:30 AM
🍛 మధ్యాహ్న భోజనం : 10:30 AM – 4 PM
⏸️ విరామం : 4 PM – 5 PM
🌙 రాత్రి భోజనం : 5 PM – 11 PM

🙏 ఈ సమాచారం తిరుపతి వెళ్లే ప్రతి భక్తుడికి చాలా ఉపయోగపడుతుంది. షేర్ చేసి అందరికీ తెలియజేయండి.

24/04/2026

మైలవరం సీ ఐ కిషోర్ బాబు 👏👏

ఇప్పుడు ఫైన్ వేస్తే కట్టి వెళ్తావ్...కానీ హెల్మెట్ కొనరు...

పక్కనే అమ్ముతున్నారు కొనుకొని , పెట్టుకొని వెళ్లిపోండి...

ఫైన్ వేస్తే ఏమో ఉపయోగం ...ఆ ఫైన్ బదులు హెల్మెట్ కొనండి


శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ  సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం కార్యక్రమాలు చిన్నకంభం నందు జరుగు...
06/02/2026

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం కార్యక్రమాలు చిన్నకంభం నందు జరుగును.



Veerabhadra Swamy Temple

30/01/2026

📢🏆 ప్రభుత్వ పాఠశాలల స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్ప్రతిభావంతులైన విద్యార్థులను "చిన్నకంభం యూత్ చారిటబుల్ ట్రస్ట్"  ప్రోత్...
30/01/2026

📢🏆 ప్రభుత్వ పాఠశాలల స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్

ప్రతిభావంతులైన విద్యార్థులను "చిన్నకంభం యూత్ చారిటబుల్ ట్రస్ట్" ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం ఈ పోటీల ప్రత్యేకత. ఈ ఏడాది కూడా క్విజ్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ వచ్చేసింది.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా *చిన్నకంభం యూత్ చారిటబుల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో క్విజ్ కాంటెస్ట్.

🗓️ Date:- 15వ తారీకు ఫిబ్రవరి 2026.
🕘 Time: 9:00AM
🥇 మొదటి బహుమతి 15000 రూ.
🥈 రెండవ బహుమతి 10000 రూ.

👉 ఈ యొక్క పోటీకి గవర్నమెంట్ స్కూలు పిల్లలు మాత్రమే అర్హులు ఆరవ తరగతి నుండి పదవ తరగతి లోపు వారు.
👉 గ్రూప్ సైజు 5 మంది అందులో ప్రతి క్లాస్ నుండి ఒక స్టూడెంట్ మాత్రమే ఉండవలెను.

📍 చిన్నకంభం, కంభం మండలం, మార్కాపురం జిల్లా.

సంప్రదించవలసిన నెంబర్లు
📱వెంకటేష్ - 6369651170
📱శ్రావణ్ కుమార్ - 8885677088



Chinna Cumbum Village

మాతృ స్వరూపిణి శక్తి స్వరూపిణి సకల కోర్కెలు తీర్చే చల్లని తల్లి దుర్గాదేవి.. ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుం...
02/10/2025

మాతృ స్వరూపిణి శక్తి స్వరూపిణి సకల కోర్కెలు తీర్చే చల్లని తల్లి దుర్గాదేవి..
ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ
విజయ దశమి శుభాకాంక్షలు....💐💐

మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠ । వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యేఅందరికీ హనుమాన్ ...
22/05/2025

మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠ ।
వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే
అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

19 సంవత్సరాలు దేశానికి మీరు చేసిన అమూల్యమైన సేవకు ధన్యవాదాలు. మీరు పదవీ విరమణ చేస్తున్నప్పుడు, మీ ప్రియమైనవారి సహవాసంలో ...
01/05/2025

19 సంవత్సరాలు దేశానికి మీరు చేసిన అమూల్యమైన సేవకు ధన్యవాదాలు. మీరు పదవీ విరమణ చేస్తున్నప్పుడు, మీ ప్రియమైనవారి సహవాసంలో ఆనందాన్ని మరియు మీ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను

మన చిన్నకంభం గ్రామానికి సంబంధించిన ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికి. -ఇవే మా అభినందనలు 💐💐💐    ...
12/04/2025

మన చిన్నకంభం గ్రామానికి సంబంధించిన ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికి.
-ఇవే మా అభినందనలు 💐💐💐

శ్రీరామనవమి శుభాకాంక్షలు
06/04/2025

శ్రీరామనవమి శుభాకాంక్షలు

Address

Chinna Cumbum
Cumbum
523333

Website

Alerts

Be the first to know and let us send you an email when Chinna Cumbum Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share