యడవల్లి తెలుగు యువత ప్రభ - Edavalli Telugudesham Party Prabha

  • Home
  • India
  • Chilakaluripet
  • యడవల్లి తెలుగు యువత ప్రభ - Edavalli Telugudesham Party Prabha

యడవల్లి తెలుగు యువత ప్రభ - Edavalli Telugudesham Party  Prabha Maha shivratri

2026 మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మనకు సహచర సహోదరులు అయినటువంటి మద్దిరాల టిడిపి ప్రభ శివరాత్రి జాతరను ముగించుకొని తి...
16/02/2026

2026 మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మనకు సహచర సహోదరులు అయినటువంటి మద్దిరాల టిడిపి ప్రభ శివరాత్రి జాతరను ముగించుకొని తిరిగి వచ్చుటకు సిద్దమవ్వగా నేలకోరగటం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనలో ఆ త్రికోటేశ్వర స్వామి దయతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మరియు ఈ ఘటన నుంచి ఆ గ్రామస్తులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ త్రికోటేశ్వర స్వామిని ప్రార్థించు తున్నాము.

   #ఓంనమఃశివాయ                       అశేష ప్రజానీకం నడుమ మన యడవల్లి తెలుగుయువత ప్రభ కోటయ్య స్వామి సన్నిధికి బయలు దేరింది...
14/02/2026


#ఓంనమఃశివాయ
అశేష ప్రజానీకం నడుమ మన యడవల్లి తెలుగుయువత ప్రభ కోటయ్య స్వామి సన్నిధికి బయలు దేరింది
#కోటివేల్పుల అండ కోటప్పకొండ



ఈ రోజు సాయంత్రం మన ప్రభ వద్ద జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కింద్ర ఇచ్చిన లింక్ ద్వారా ప్రత్యక్షంగా విక్షించవచ్చు.https:...
12/02/2026

ఈ రోజు సాయంత్రం మన ప్రభ వద్ద జరిగే
సాంస్కృతిక కార్యక్రమాలను కింద్ర ఇచ్చిన లింక్ ద్వారా ప్రత్యక్షంగా విక్షించవచ్చు.

https://yadavalliteluguyuvathaprabha.livevideo.viewliveevents.net/?fbclid=PAb21jcAP6Qm1leHRuA2FlbQIxMQBzcnRjBmFwcF9pZA81NjcwNjczNDMzNTI0MjcAAadZv-1T6_x33i3pqBqptqGNM5hhUDh7FYUMxSDUbahWDRRpzRNli5bZJ1DCNA_aem_bGC9ZFrvzR3asivHCgj0Hw

12th February, 2026 - 08:30 PM IST

   #ఓంనమఃశివాయ                           మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యడవల్లి తెలుగుయువత ప్రభ బైక్ మరియు ట్రాక్టర...
11/02/2026


#ఓంనమఃశివాయ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యడవల్లి తెలుగుయువత ప్రభ బైక్ మరియు ట్రాక్టర్ స్టికర్స్ తయారు చేయించడం జరిగింది




   #ఓంనమఃశివాయ                           Successfully lifted our beloved yadavalli telugu yuvatha prabha
11/02/2026


#ఓంనమఃశివాయ
Successfully lifted our beloved yadavalli telugu yuvatha prabha


   #ఓంనమఃశివాయ                   మన యడవల్లి తెలుగుయువత ప్రభను అడ్డిల మీదకి లేపడం జరిగింది. #కోటివేల్పుల అండ కోటప్పకొండ  ...
10/02/2026


#ఓంనమఃశివాయ
మన యడవల్లి తెలుగుయువత ప్రభను అడ్డిల మీదకి లేపడం జరిగింది.

#కోటివేల్పుల అండ కోటప్పకొండ

   #ఓంనమఃశివాయ
10/02/2026


#ఓంనమఃశివాయ

09/02/2026


#ఓంనమఃశివాయ
#చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య


#కోటివేల్పుల అండ కోటప్పకొండ

   #ఓంనమఃశివాయ                        మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యడవల్లి తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభ ...
07/02/2026


#ఓంనమఃశివాయ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యడవల్లి తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభ దగ్గర జరిగే కార్యక్రమాలు క్రింద తెలియజేయడం జరిగింది కాబట్టి మన ప్రభను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాము.




Address

Yadavalli
Chilakaluripet
522616

Website

Alerts

Be the first to know and let us send you an email when యడవల్లి తెలుగు యువత ప్రభ - Edavalli Telugudesham Party Prabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category