08/02/2025
శ్రీ బూరుగులమ్మ ఆదిలక్ష్మి అమ్మవార్ల,
శ్రీ పట్టాభి సీతారామ స్వామివార్ల ఆలయములు పోషణ నిమిత్తము
శ్రీ సత్యనారాయణ టెంట్ హౌస్ & శ్రీ సత్యనారాయణ గార్డెన్స్ వారి సౌజన్యంతో
శ్రీ బూరుగులమ్మ కాంప్లెక్స్ (14షాపులు) నిర్మించి
శ్రీ బూరుగులమ్మ కాంప్లెక్స్ పేరుతో గ్రామానికీ బహుకరణ