Mission Modi Again PM 2019 JAI HIND JAI NAMO

Mission Modi Again PM 2019 JAI HIND JAI NAMO Viksit Bharath 2047
🇮🇳

05/08/2026

May 10 loading… Parade Grounds getting ready for a different kind of energy.

As a BJP karyakarta, counting every hour to witness Hon’ble PM Shri Narendra Modi ji live - this isn’t just a meeting, it’s a moment.

05/06/2026

🔸 approves 2⃣ more semiconductor manufacturing units with cumulative investment of more than ₹ 3,900 crore

🔸 The facilities are expected to generate cumulative employment for 2,230 skilled professionals

🔸 ecosystem in the country would get a significant boost as the total number of approved projects under India Semi-conductor Mission (ISM) reaches 12, with cumulative investments of around Rs.1.64 lakh crore

Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258116

05/06/2026

వాట్సాప్‌ లేదా ఇతర సోషల్ మీడియాలో వచ్చిన ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట ఆశపెడితి సైబర్ మోసాల బారిన పడొద్దు. ఏపీకే ఫైల్స్ ద్వారా మాల్‌వేర్ పంపించి మీ ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త.

05/06/2026

ప్రముఖుల వీడియోలను డీప్‌ ఫేక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చె అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.

05/06/2026
05/05/2026

తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తూ.. రాష్ట్రానికి కొండంత అండగా నిలిచేందుకు వస్తున్న మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ఈ చారిత్రక అభివృద్ధి పండుగలో భాగస్వాములవుదాం.. కదలిరా తెలంగాణ

ఛలో పరేడ్ గ్రౌండ్స్!

🗓️ తేదీ: మే 10, 2026
🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
📍 వేదిక: పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్

Address

New York, NY

Telephone

+19177736153

Website

Alerts

Be the first to know and let us send you an email when Mission Modi Again PM 2019 JAI HIND JAI NAMO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share