Pudur Yuvasena

Pudur Yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pudur Yuvasena, Pudur, Karimnagar.

29/01/2026
అందరు ఆహ్వానితులే
18/01/2026

అందరు ఆహ్వానితులే

పూడూర్ గ్రామ ప్రజల ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని, మీ అందరి జీవితాల్లో సంక్రాంతి కొత్త కాంతులు...
14/01/2026

పూడూర్ గ్రామ ప్రజల ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని, మీ అందరి జీవితాల్లో సంక్రాంతి కొత్త కాంతులు నింపాలని ప్రార్థిస్తూ... అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!

14/01/2026

పూడూర్ గ్రామ ప్రజలకు భోగి శుభాకాంక్షలు

పూడూర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
31/12/2025

పూడూర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు సూచనలు
28/12/2025

శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు సూచనలు

28/12/2025

Important information ℹ️
*జగిత్యాలలో జాబ్ మేళా*
*Job Mela in Jagtial*

– యువతకు స్వర్ణావకాశం*

జగిత్యాల: స్థానిక Sai Pvt ITI College పరిధిలో డిసెంబర్ 30, 2025న జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాన్నం 2:00 గంటల వరకు జరుగనున్న ఈ ఉద్యోగ మేళా *హోటల్ మేనేజ్మెంట్, ఆటోమొబైల్ రంగం (కార్ మెకానిక్, బైక్ మెకానిక్) ఎలక్ట్రిషన్, సోలార్ టెక్నీషియన్, ఆరోగ్య సేవల రంగం* లో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఒక అద్భుత అవకాశంగా నిలవనుంది.

ఈ మేళాను ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిక్రూటర్లు హాజరుకానున్నట్లు సమాచారం.

అర్హతలు:
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (పాస్/ ఫెయిల్)

ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ బయోడాటాతో హాజరై ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందవచ్చు. హోటల్, సోలార్, ఆరోగ్య రంగంలో వృద్ధి అధికంగా ఉండటంతో, ఈ మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, ఇటీవల కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ మేళాను తప్పక వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు

వేదిక (Venue):
Sai Pvt ITI ,Jagtial
Cell:9959796079, 9490683079

కొడిమ్యాల మండల సర్పంచుల ఫోరం  అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన మన పూడూర్ గ్రామ సర్పంచ్ శ్రీ.కడారి మల్లేశం గారికి హా...
27/12/2025

కొడిమ్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన మన పూడూర్ గ్రామ సర్పంచ్ శ్రీ.కడారి మల్లేశం గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐💐

మహాత్మా జ్యోతీబా పూలే వ్వవసాయకళాశాల కరీంనగర్ కు చెందిన  విద్యార్థునులు పూడూరు గ్రామం లోని పత్తి పంటని సందర్శించి ఆ పత్తి...
27/12/2025

మహాత్మా జ్యోతీబా పూలే వ్వవసాయకళాశాల కరీంనగర్ కు చెందిన విద్యార్థునులు పూడూరు గ్రామం లోని పత్తి పంటని సందర్శించి ఆ పత్తి బుగ్గల్ని తమ జడల్లో ముడుచుకుంటున్న సుందర దృశ్యం.
Post Copied From: Velumla RamReddy

కరీంనగర్ లో జరుగుతున్న ఈనాడు క్రికెట్  కప్ లో భాగంగా నిర్వహించిన మ్యాచ్ లో 6 వికెట్స్ తీసి మంచి ప్రతిభ కనబరిచిన పూడూర్ గ...
26/12/2025

కరీంనగర్ లో జరుగుతున్న ఈనాడు క్రికెట్ కప్ లో భాగంగా నిర్వహించిన మ్యాచ్ లో 6 వికెట్స్ తీసి మంచి ప్రతిభ కనబరిచిన పూడూర్ గ్రామానికి చెందిన యువకుడు ఇరుమల్ల ఆరవింద్ ని గ్రామ సర్పంచ్ కడారి మల్లేశం అభినందించడం జరిగింది.

Address

Pudur
Karimnagar
505501

Website

Alerts

Be the first to know and let us send you an email when Pudur Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share