Aatmasri Foundation

Aatmasri Foundation మారుతున్న సమాజం లో మానవత్వపు విలువలను పెంచే చిన్ని ప్రయత్నం....

18సం.రాలు దాటిన వారు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం తప్పకుండా https://www.cowin.gov.in/home నందు రిజిస్ట్రేషన్ చేయించుకో...
27/04/2021

18సం.రాలు దాటిన వారు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం
తప్పకుండా https://www.cowin.gov.in/home నందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి... ఏప్రిల్ 28నుండి రిజిస్ట్రేషన్ మొదలువుతుంది.
మే 1వ తేదీ(మేడే) నుండి వారికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభం.
కరోనా కట్టడికి మన వంతు భాద్యతగా వ్యాక్సిన్ వేయించుకుందాం....
దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడేవారు డాక్టర్ల సలహా తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోండి...

తేదీ:09.07.2020న ఆత్మశ్రీఫౌండేషన్(వాడచీపురుపల్లి) ఆథ్వర్యంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన పోలవరపు నరసింగరావు(మృతుడు)కుటుం...
09/07/2020

తేదీ:09.07.2020న ఆత్మశ్రీఫౌండేషన్(వాడచీపురుపల్లి) ఆథ్వర్యంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన పోలవరపు నరసింగరావు(మృతుడు)కుటుంబానికి ఆత్మశ్రీఫౌండేషన్ ఫౌంఢర్ Ex MPP మాసవరపు అప్పలనాయుడు గారు మానవతా దృక్పధంతో మృతుడు పోలవరపు నరసింగరావు కుటుంబానికి నిత్యావసరసరుకులు అందజేసారు. ఈకార్యక్రమంలో Ex.Vice.Sup కూండ్రపు శ్రీను,B.రాజేష్, నీలం నారాయణ, యేన్నేటి రాజు ,ప్రసాదు ,రమణమూర్తి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

తేదీ:30.05.2020న ఆత్మశ్రీఫౌండేషన్(వాడచీపురుపల్లి) ఆథ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు బండారు సత్యనారాయణ మూర్తి గార...
01/06/2020

తేదీ:30.05.2020న ఆత్మశ్రీఫౌండేషన్(వాడచీపురుపల్లి) ఆథ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు బండారు సత్యనారాయణ మూర్తి గారి కారుడ్రైవర్ నాయుడు(మృతుడు)కుటుంబానికి ఆత్మశ్రీఫౌండేషన్ ఫౌంఢర్ Ex MPP మాసవరపు అప్పలనాయుడు గారు మానవతా దృక్పధంతో మృతుడు నాయుడు కుటుంబానికి నిత్యావసరసరుకులు అందజేసారు. ఈకార్యక్రమంలో Ex.Vice.Sup కూండ్రపు శ్రీను,కూండ్రపు అప్పారావు,B.రాజేష్, గొరుసు అప్పలరాజు,నీలం నారాయణ, యేన్నేటి రాజు ,ప్రసాదు ,రమణమూర్తి, గండి నర్శింగరావు ,రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం LG Polymers లో జరిగిన గాస్ లీక్ వలన చీపురుపల్లి శివారు వెంకటాపురం గ్రామమువచ్చిన పెదపాటి చంద్రరావు కుటుంబంనకు ...
08/05/2020

విశాఖపట్నం LG Polymers లో జరిగిన గాస్ లీక్ వలన చీపురుపల్లి శివారు వెంకటాపురం గ్రామమువచ్చిన పెదపాటి చంద్రరావు కుటుంబంనకు ఆత్మ శ్రీ ఫౌండేషన్, ఫౌండర్:మాసవరపు అప్పల నాయుడు గారు 10 kgs Rice and 8 kgs vegetables, 2 చీరలు, 2 టవల్స, 2 లుంగీలు, 2బనియన్స శుక్రవారం అందజేయడమైనది.

Happy birthday to the Missile Man of India.. Simple living , high thinking , greatly inspiring...
15/10/2018

Happy birthday to the Missile Man of India.. Simple living , high thinking , greatly inspiring...

 .....
14/04/2018

.....

"యువతకు జ్వలించే గుండె, స్పందించే గుణం చాలా అవసరం.  యువతకు విమర్శించే అధికారం లేదు. కేవలం సమస్యలను పరిష్కరించే బాధ్యత మా...
09/04/2018

"యువతకు జ్వలించే గుండె, స్పందించే గుణం చాలా అవసరం.

యువతకు విమర్శించే అధికారం లేదు. కేవలం సమస్యలను పరిష్కరించే బాధ్యత మాత్రమే ఉంది." - శ్రీ వి.వి.లక్ష్మీ నారాయణ, ఐ.పి.ఎస్.

Youth has no right to criticize, the best role youth can take up is to contribute to this nation...Youth working with the center of excellence can make this country move in the path of progress and growth... Let's move with the inspiration of Swami Vivekananda, Dr.Abdul Kalam, Gautam Buddha...
An Enlightening session by Sri.V.V.Laxmi NARAYANA....

     FIRST PRIZE SECOND PRIZE THIRD PRIZE FOURTH PRIZE
18/02/2018



FIRST PRIZE

SECOND PRIZE

THIRD PRIZE

FOURTH PRIZE

18/02/2018

Address

Anakapalle

Website

Alerts

Be the first to know and let us send you an email when Aatmasri Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share